ఈనాడు, అమరావతి: ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులు మార్చి 1వ తేదీలోపు పరీక్ష రుసుము చెల్లించాలని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు రుసుము రూ.10, జనరల్ కోర్సులకు రూ.490, వృత్తి విద్యకు రూ.680 చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు అభ్యర్థులకు హాజరు మినహాయింపు, గ్రూపుల మార్పునకు ఇదే గడువు ఉంటుందని వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.