ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నవంబరు 21వ తేదీ నుంచి జరగనున్న సీఏ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు వచ్చే జనవరిలో మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.