ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలల్లో సైంటిఫిక్ అసిస్టెంట్ల నియామకం కోసం నిర్వహించిన రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ని పోలీసు నియామక మండలి డిసెంబరు 7న విడుదల చేసింది. దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబరు 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు apslprb.obj@gmail.com అనే మెయిల్ ద్వారా తెలియజేయాలని ఛైర్మన్ హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.