ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్టుడే: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా బి, సి కేటగిరీ సీట్ల దరఖాస్తు గడువును మరో రెండు రోజులు పొడిగించినట్లు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు. ఈ మేరకు అభ్యర్థులు ఆన్లైన్లో తమ ఒరిజినల్ ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.