• facebook
  • whatsapp
  • telegram

17 నుంచి పీజీఈసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రెండో విడత పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ డిసెంబరు 17న  మొదలుకానుంది. ఆన్‌లైన్‌ ద్వారా ధ్రువపత్రాల పరిశీలన డిసెంబరు 23వ తేదీ వరకు జరుగుతుంది. డిసెంబరు 26, 27 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 30న సీట్లను కేటాయిస్తామని పీజీఈసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య రమేశ్‌బాబు తెలిపారు.

Posted Date : 17-12-2020