ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దంతవైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో తుదివిడత ప్రవేశాలకు జనవరి 2 మధ్యాహ్నం నుంచి 4వ తేదీ వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశమున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జనవరి 1న ఒక ప్రకటనలో తెలిపింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.