• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంటర్మీడియట్ 2020-21 పరీక్షల ప్రత్యేకం

e-Books

మోడల్ పేపర్లు - నిపుణుల జవాబులతో

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలు సమీపిస్తున్నాయి. విద్యార్థులంతా ప్రిపరేషన్ సాగిస్తున్నారు. ఈ దశలో మోడల్ పేపర్లను అధ్యయనం చేయడం వల్ల పరీక్ష విధానంపై స్పష్టమైన అవగాహన వస్తుంది. సిలబస్ తగ్గడం, ప్రత్యక్ష తరగతులు లేకపోవడం వల్ల కొంతమంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. అలాంటి అనవసర భయాలు పెట్టుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్ష విధానం, సిలబస్ ను దృష్టిలో ఉంచుకొని సిద్ధం కావాలని సూచిస్తున్నారు. తొలగించిన పాఠాలను గుర్తించాలి.  వెయిటేజీల ప్రకారం చదవాలి. ముఖ్యమైన ప్రశ్నలను ఎంపిక చేసుకొని ప్రిపరేషన్ పూర్తి చేసి, తర్వాతి దశలో మిగిలిన ప్రశ్నలను చదవాలి. క్రమమైన రివిజన్ తప్పనిసరి. చదివేశాం, వచ్చేసిందని రివిజన్ చేయకుండా ఉండకూడదు. అన్నింటిని తప్పకుండా రివిజన్ చేయాలి. 
అధ్యాయాల వారీగా వెయిటేజీ ఎలా ఉంది, వేటిని తొలగించారు, ఏయే ప్రశ్నలు ముఖ్యమైనవి, ప్రిపరేషన్ ఎలా చేయాలి అనే అంశాలపై నిపుణులు సబ్జెక్టుల వారీగా తమ సూచనలను అందజేయడంతోపాటు మోడల్ పేపర్లను, పూర్తి సమాధానాలతో ఈ-బుక్స్ రూపంలో ఇచ్చారు. వీటిని అభ్యర్థులు తమ ప్రిపరేషన్ ను మెరుగుపరుచుకోడానికి, మంచి మార్కులు సాధించుకోడానికి ఉపయోగించుకోవచ్చు. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయి. 

 

e-Books 

INTERMEDIATE 2020-21 EXAMS SPECIAL

MODEL Papers with expert answers

 

స్టడీ మెటీరియల్ 

 

ముఖ్యమైన ప్రశ్నలు-జవాబులు

 

DIVERSITY OF LIVING WORLD

 

వృక్షశరీరధర్మశాస్త్రం - శ్వాసక్రియ

 

 

 

 

Posted Date : 17-06-2021

ప్రత్యేక కథనాలు

మరిన్ని