• facebook
  • whatsapp
  • telegram

రీజ‌నింగ్‌లో మెర‌వాలి

పీవో ప‌రీక్ష‌లో ఉన్న స‌మ‌యంలో కెంచెం క‌ష్ట‌ప‌డితే రీజ‌నింగ్‌లో అధిక మార్కులు సాధించే వీలుంది. ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలు రెండింటిలోనూ ఉన్న విభాగమిది. ప్రశ్నలు హెచ్చుస్థాయిలో ఉంటాయి. ఎక్కువ సమయం పట్టే సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ నుంచి ప్రశ్నలు ఎక్కువ. దీంతోపాటు, కోడింగ్‌-డీకోడింగ్, సిలాజిజమ్స్, ఆల్పబెట్‌ సీక్వెన్సెస్, బ్లడ్‌ రిలేషన్స్, స్టేట్‌మెంట్స్, పజిల్‌ టెస్ట్, ఎలిజిబిలిటి టెస్ట్, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌ మొదలైనవి బాగా నేర్చుకోవాలి. త్వరగా సాధించగలిగేలా సాధన చేయాలి. మెయిన్స్‌ పరీక్షలో ఈ విభాగంలో కలిపే కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ ఉంది. దాని నుంచి 5-10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దానిలో ఫ్లోఛార్ట్‌ సంబంధమైనవి బాగా చూసుకోవాలి.

Posted Date : 08-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌