• facebook
  • whatsapp
  • telegram

క‌నీస అవ‌గాహ‌న‌కు తెలుగు

ఎస్సై మెయిన్స్‌లో తెలుగు ఉంటుంది. సాధార‌ణ అంశాల అవ‌గాహ‌న కోసం దీన్ని ప‌రీక్షగా నిర్వహిస్తున్నారు. ‌తెలుగులో ముఖ్యంగా వ్యాక‌ర‌ణం, లేఖ‌లు, అనువాదం గురించి తెలుసుకోవాలి. 

    ఎఫ్‌ఐఆర్‌ (ఫస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌), పంచనామా, రిపోర్ట్‌, కంప్లైంట్‌ రాయడం వంటివి వృత్తిలో భాగం. దీనిలో తెలుగుపై అభ్యర్థులకు ఉన్న పట్టును పరీక్షిస్తారు. ప్రశ్నలు కూడా అలాగే ఉంటాయి. గ్రామర్‌ అంశాలు ప్రిపేర్‌ అవ్వాలి. సంధులు, సమాసాలు, ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు, ఖాళీలు పూరించడం, తప్పు పదాలను గుర్తించడం వంటి ప్రశ్నలు వస్తాయి. పోలీసుశాఖ ఉద్యోగులకు తెలుగుపై కనీసావగాహన ఉండాలి. కాబట్టి ఈ పరీక్ష నిర్వహిస్తారు. అయితే ఇది కేవలం క్వాలిఫయింగ్‌ పరీక్షే.

తెలుగులో... 
* నివేదికా రచన
*  లేఖారచన
*  సంక్షిప్తీకరణ
*  తెలుగు భాషా ప్రావీణ్యం
*  అనువాదం
మొద‌లైన అంశాల గురించి కూడా తెలుసుకోవాలి

Posted Date : 03-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌