• facebook
  • whatsapp
  • telegram

భౌతిక, రసాయన శాస్త్రా ల బోధనా ఉపగమాలు, బోధనా పద్ధతులు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 'అనువైన సహజ వాతావరణంలో పూర్తిచేసిన సమస్యాకృత్యమే ప్రకల్పన' అన్నది ఎవరు?
జ: స్టీవెన్‌సన్

 

2. ప్రాజెక్టు పద్ధతిలో తొలి సోపానం?
జ: పరిస్థితులను కల్పించడం

 

3. సమస్యా పరిష్కార పద్ధతిలో ముఖ్యమైన దశ?
జ: సమస్యను గుర్తించడం

 

4. కిందివాటిలో ప్రాజెక్టు పద్ధతికి సరిపోయే అంశం?
ఎ) ఆక్సిజన్ తయారీ          బి) సాంద్రతను కనుక్కోవడం
సి) పాస్కల్ సూత్రం             డి) రంగులు
జ: డి(రంగులు)

 

5. రిపుల్ ట్యాంక్, నీటి గడియారం నిర్మాణాలను బోధించడానికి అనుసరించే ఉత్తమమైన పద్ధతి
జ: ప్రాజెక్టు పద్ధతి

 

6. హ్యూరిస్టిక్ పద్ధతిని రూపొందించినవారు?
జ: ఆర్మ్‌స్ట్రాంగ్

 

7. 'పాఠశాలలోకి దిగుమతి కాబడిన నిజజీవిత భాగమే ప్రకల్పన' అని నిర్వచించినవారు?
జ: బెల్లార్డ్

 

8. అన్వేషణా పద్ధతిని విమర్శించిన విద్యావేత్త?
జ: వెస్ట్‌వే

 

9. సూచన కార్డులో ఉండాల్సిన ముఖ్య అంశం ఏది?
ఎ) ఉద్దేశం       బి) పరికరాలు       సి) విధానం       డి) అన్నీ
జ: డి(అన్నీ)

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌