• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర చరిత్ర, అభివృద్ధి

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కిందివారిలో అలెగ్జాండ్రియన్ శాస్త్రం కాలం నాటికి చెందనివారు?
ఎ) ఆర్కిమెడిస్ బి) యుక్లిడ్ సి) డావిన్స్ డి) పైథాగరస్
జ: సి (డావిన్స్)

 

2. నవీన విజ్ఞానశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన వారు?
జ: గెలీలియో

 

3. 'డి రివల్యూషనిబస్ ఆర్బియమ్‌'ను రచించింది ఎవరు?
జ: కోపర్నికస్

 

4. రాయల్ సొసైటీని ఎప్పుడు స్థాపించారు?
జ: 1760

 

5. ప్రయోగాత్మక భౌతిక శాస్త్రంపై ఉపన్యాసాలు చేసిన మొదటి దేశం
జ: ఇంగ్లండ్

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌