ముఖ్యాంశాలు:
మాదిరి సమస్యలు
1. ఒక వృత్త వ్యాసార్ధం 14 సెం.మీ. అయితే ఆ వృత్త పరిధి ఎంత? (సెం.మీ.లలో)
1) 66 2) 77 3) 88 4) 99
సాధన:
సమాధానం: 3
2. ఒక వృత్త వ్యాసార్ధం 21 సెం.మీ. అయితే ఆ వృత్త వైశాల్యం ఎంత? (చ.సెం.మీ.లలో)
1) 1386 2) 1296 3) 1156 4) 1456
సాధన:
సమాధానం: 1
3. ఒక వృత్త పరిధి 4.4 సెం.మీ. అయితే ఆ వృత్త వైశాల్యం ఎంత? (సెం.మీ2లలో)

సాధన:
సమాధానం: 3
4. వృత్తాకారంలో ఉన్న తీగ వ్యాసార్ధం 4.2 సెం.మీ. దాన్ని కత్తిరించి దీర్ఘచతురస్రాకారంలో వంచారు. ఆ దీర్ఘచతురస్రం వెడల్పు కంటే పొడవు 20% ఎక్కువ. అయితే ఆ దీర్ఘచతురస్రం పొడవు ఎంత? (సెం.మీ.లలో)
1) 7.6 2) 7.2 3) 7.4 4) 7.5
సాధన:
సమాధానం: 2
5. ఒక వృత్త వ్యాసార్ధం, పరిధిల మొత్తం 51 సెం.మీ. అయితే ఆ వృత్త వైశాల్యం ఎంత? (చ.సెం.మీ.లలో)
1) 144 2) 154 3) 164 4) 174
సాధన:
సమాధానం: 2
6. రెండు వృత్తాల్లో మొదటి వృత్త వ్యాసార్ధం, రెండో వృత్త వ్యాసార్ధం కంటే 25% ఎక్కువ. అయితే వాటి వృత్త పరిధుల నిష్పత్తి ఎంత?
1) 2 : 1 2) 3 : 2 3) 4 : 3 4) 5 : 4
సాధన:
సమాధానం: 4
7. వృత్త పరిధిని 20% పెంచితే ఆ వృత్త వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత?
1) 20% 2) 24% 3) 40% 4) 44%
సాధన:
సమాధానం: 4
8. పక్క పటంలో అర్ధవృత్త వ్యాసం 20 సెం.మీ. అయితే దాని చుట్టుకొలత ఎంత? (సెం.మీలలో)

సాధన:
సమాధానం: 2
9. 700 మీ. వ్యాసార్ధంతో ఉన్న వృత్తాకార తోట చుట్టూ ఒక వ్యక్తి 13.2 కి.మీ/గం. వేగంతో నడుస్తున్నాడు. అతడు ఆ తోటను ఒకసారి చుట్టి రావడానికి పట్టే కాలం ఎంత?
1) 20 ని. 2) 24 ని. 3) 28 ని. 4) 30 ని.
సాధన:
సమాధానం: 1
10. పక్కపటంలో 40ా కోణం చేస్తున్న సెక్టార్ వైశాల్యం 8.25 సెం.మీ.2 అయితే షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం ఎంత? (సెం.మీ.2లలో)
1) 44 2) 66 3) 88 4) 110
సాధన:
సమాధానం: 2
అభ్యాస ప్రశ్నలు
1. రెండు వృత్త వ్యాసార్ధాలు వరుసగా 8 సెం.మీ., 12 సెం.మీ. అయితే వాటి పరిధుల నిష్పత్తి.....
1) 3 : 2 2) 2 : 3 3) 3 : 4 4) 4 : 5
2. వృత్త పరిధి 110 సెం.మీ. అయితే ఆ వృత్త వ్యాసార్ధం.....
1) 13.5 సెం.మీ. 2) 15.5 సెం.మీ.
3) 17.5 సెం.మీ. 4) 18.5 సెం.మీ.
3. వృత్త వైశాల్యం 39424 సెం.మీ.2 అయితే ఆ వృత్త పరిధి ఎంత? (సెం.మీ.లలో)
1) 704 2) 604 3) 504 4) 804
సమాధానాలు: 1 - 2 2 - 3 3 - 1
రచయిత
సీహెచ్. రాధాకృష్ణ
విషయ నిపుణులు