• facebook
  • whatsapp
  • telegram

మిస్సింగ్ నంబ‌ర్స్‌

1. కింది చిత్రంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్యను గుర్తించండి.

1) 0          2) 8         3) 125         4) 216

వివరణ: 7 − 3 = 4 ⇒ 43 = 64 5 − 4 = 1

⇒ 13 = 1 11 − 8 = 3

⇒ 33 = 27 8 − 2 = 6

⇒ 63 = 216 

సమాధానం: 4 

2. కింది చిత్రంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య ఏది?

1) 1      2) 731     3) 1625     4) 2031

వివరణ: 5 × 3 + 1 = 16

5 × 16 + 1 = 81

5 × 81 + 1 = 406

5 × 406 + 1 = 2031

సమాధానం: 4

3. కింద ఇచ్చిన చిత్రంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య ఏది?

1) 48      2) 72    3) 35     4) 120

వివరణ: (15 − 5) × (2 + 6) = 10 × 8 = 80

(9 − 4) × (7 + 6) = 5 × 13 = 65

(13 − 11) × (16 + 8) = 2 × 24 = 48 

సమాధానం: 1

4. కింది చిత్రంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్యను గుర్తించండి.

1) 127      2) 142      3) 158        4) 198

వివరణ: (101 + 15) − (35 + 43) = 116 − 78 = 38

(48 + 184) − (56 + 34) = 232 − 90 = 142 

సమాధానం: 2

5. కిందివాటిలో ప్రశ్నగుర్తు స్థానంలో ఏ సంఖ్య వస్తుంది?

1)  2           2) 3           3)  4           4) 5 

వివరణ: (2 + C + 5) × 3 − 4 ⇒ (2 + 3 + 5) × 3 − 4 = 26

(4 + H + 4) × 5 − 10 ⇒ (4 + 8 + 4) × 5 − 10 = 70

(8 + J + 6) × ? − 6 = 90 ⇒ (8 + 10 + 6) × ? − 6 = 90

24 × ? = 96 ⇒ ? = 4 

సమాధానం: 3

6. ఇచ్చిన పటంలో x విలువను కనుక్కోండి.

1)  3           2) 4           3) 8           4) 12

వివరణ: ఎడమ వైపు                కుడి వైపు

12 + 3 = 15               12 ÷ 3  = 4

22 + 11 = 33              22 ÷ 11 = 2

18 + 9  = 27               18 ÷ 9 = 2

32 + x = 36                32 ÷ x  = 8

x = 4                            x = 4 

సమాధానం: 2

7. కింద ఇచ్చిన వృత్తంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య ఏమిటి?

1) 4         2) 305         3) 343         4) 729

వివరణ: 23, 33, 43, 53, 6

సమాధానం 13 లేదా 73 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్లలో 73 మాత్రమే ఉంది. కాబట్టి 73 = 343 సరైంది.

సమాధానం: 3 

8. కిందిపటంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య ఏది?

1) 75     2) 80      3) 70     4) 84

వివరణ: 7 × 2 + 2 = 16

16 × 2 + 2 = 34

34 × 2 + 2 = 70

70 × 2 + 2 = 142

142 × 2 + 2 = 286

సమాధానం: 3

9. కిందిపటంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య ఏది?

1) 14          2) 20           3) 28              4) 5

వివరణ: 1, 2, 3, 4, 5, 6 అంకెలను తీసుకున్నారు. చిన్న విలువ బయట, పెద్ద విలువ లోపల వచ్చాయి. 

?, 15, 16, 17, 18, 19లు తీసుకున్నారు. చిన్న విలువను లోపల, పెద్ద విలువను బయట రాశారు. దీని ప్రకారం 15 కంటే ఒకటి తక్కువ 14 అవుతుంది.  

సమాధానం: 1

10. కింద ఇచ్చిన పటాలను పరిశీలించి ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య గుర్తించండి.

1) 10        2) 95        3) 15         4) 25 

సమాధానం: 3

11. ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య ఏది?

1) 216           2) 324             3) 512             4) 125

వివరణ: I) √16 = 4, √25 = 5,  √81 = 9,  √1 = 1

4 + 5 + 9 + 1 = 19 ⇒ 192 = 361

II) √64  = 8,  √9 = 3,  √16 = 4  √4 = 2

8 + 3 + 4 + 2 = 17  ⇒ 172 = 289

III) √81 = 9,  √9  = 3,  √25 = 5,  √1 = 1

9 + 3 + 5 + 1 = 18 ⇒ 182 = 324 

సమాధానం: 2

12. కింది పటాలను గమనించి ప్రశ్న గుర్తులో వచ్చే సంఖ్యను గుర్తించండి.

1) 35         2) 41         3) 43         4) 48

I) (7 × 5) + (4 × 4) = 35 + 16 ⇒ 51

II) (3 × 3) + (5 × 6) = 9 + 30 ⇒ 39

III) (7 × 5) + (2 × 4) = 35 + 8 ⇒ 43 

సమాధానం: 3 

13. కింది పటాల్లో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్యను గుర్తించండి.

1) 120       2) 195       3) 119           4) 184

వివరణ: I)  2 + 2 + 8 + 1 = 13 ⇒ 132 − 1 = 168

II) 2 + 5 + 3 + 1 = 11 ⇒ 112 − 1 = 120

III) 2 + 3 + 5 + 4 = 14 ⇒ 142 − 1 = 195 

సమాధానం: 2

14. ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య ఏది? 

1) 5          2) 6          3) 8          4) 11

వివరణ: I) (8 − 4) + (7 − 6) = 5

II) (12 − 8) + (9 − 7) = 6

III) (16 − 9) + (14 − 10) = 11 

సమాధానం: 4

15. కింద ఇచ్చిన వృత్తంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య ఏది?

1) 34      2) 46      3) 91       4) 21

వివరణ: 7 − 2 = 5 ⇒ 52 = 25 − 2 = 23

9 − 5 = 4 ⇒ 42 = 16 − 5 = 11

11 − 4 = 7 ⇒ 72 = 49 − 4 = 45

10 − 3 = 7 ⇒ 72 = 49 − 3 = 46

రెండు సంఖ్యల భేదం వర్గం నుంచి చిన్న అంకెను తీసేస్తే వచ్చేదే సమాధానం.    

సమాధానం: 2

16. కింది పటంలో ప్రశ్న గుర్తుస్థానంలో వచ్చేది?

1)  8          2) 1          3) 12          4) 6

వివరణ: కుడివైపు ఉన్న అంకెలను గుణిస్తే  3 × 4 = 12

ఎడమవైపు ఉన్నవి  1 × ? = 12 ⇒ ? = 12 

పైన, కింద ఉన్న సంఖ్యలను గుణిస్తే  2 × 6 = 12

సమాధానం: 3 

17. కింద ఇచ్చిన చతురస్రంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్య ఏది?

1) 12           2) 10           3) 14           4) 15

వివరణ:  I) 72 ÷ 6 = 12 ⇒ 12 × 2 = 24

II) 96 ÷ 12 = 8 ⇒ 8 × 2 = 16

III)  108 ÷ 18 = 6 ⇒ 6 × 2 = 12

సమాధానం: 1

Posted Date : 17-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌