• facebook
  • whatsapp
  • telegram

శాతాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

2. కొబ్బరికాయలను ఒక్కొక్కటి రూ. 6 చొప్పున విక్రయిస్తే, 20% లాభం వచ్చింది. అయితే 100 కొబ్బరికాయలను ఎన్ని రూపాయలకు కొన్నట్లు?
జ: రూ.500

 

3. ఒక పట్టణ జనాభా ఒక ఏడాదిలో 25,000 నుంచి 30,000 కు చేరింది. అయితే ఆ పట్టణ జనాభా పెరుగుదల రేటు ఎంత?
జ: 20%

జ: 27

5. ఒక పరీక్షలో విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలంటే 288 మార్కులు పొందాలి. ఒక విద్యార్థి ఆ పరీక్షలో 33% మార్కులు పొంది 24 మార్కుల తేడాతో ఫెయిలైతే, ఆ పరీక్షలో గరిష్ఠ మార్కులు ఎన్ని?
జ: 800

 

6. ఒక వ్యక్తి రెండు సైకిళ్లను ఒక్కొక్కటి రూ.2236 లకు అమ్మాడు. మొదటిదానిపై 10% లాభం, రెండోదానిపై 10% నష్టం వచ్చింది. మొత్తం మీద లాభమా? నష్టమా? ఎంత శాతం?
జ: నష్టం 1%

 

7. ఒక సంఖ్యను 25% పెంచిన తర్వాత దాని విలువ 80 అయ్యింది. అయితే ఆ సంఖ్య ఏది?
జ: 64

 

8. ఒక సంఖ్య 73% విలువకు, 48% విలువకు మధ్య తేడా 615 అయితే ఆ సంఖ్యలో 15% విలువ...?
జ: 369

 

9. ఒక ఉద్యోగి తన నెల జీతంలో 97% ఖర్చు చేయగా, రూ.300 ఆదా చేస్తాడు. అయితే అతడి వార్షిక జీతం (Annual income) ఎంత?
జ: రూ.1,20,000

 

10. ఒక పాఠశాలలోని విద్యార్థుల్లో 70% మంది బాలురు. బాలికల సంఖ్య 504 అయితే ఆ పాఠశాలలోని బాలుర సంఖ్య ఎంత?
జ: 1176

11. ఒక వ్యక్తి రూ.1400 లకు ఒక సైకిల్‌ను కొని 15% నష్టానికి విక్రయించాడు. అయితే ఆ సైకిలు అమ్మకపు వెల ఎంత?
జ: రూ.1190

 

12. ఒక వస్తువు కొన్న వెలకు, అమ్మిన వెలకు మధ్య నిష్పత్తి 5 : 4 అయితే నష్టశాతం ఎంత?
జ: 20%

 

13. ఒక వ్యాపారి ఒక వస్తువును రూ.900 లకు అమ్మడం వల్ల అతనికి అమ్మిన వెలపై 10 శాతానికి సమానమైన లాభం వచ్చింది. అయితే వ్యాపారి ఆ వస్తువును కొన్నధర ఎంత?
జ: రూ.810

15. ఒక వ్యాపారి పంచదారను కొన్న ధరకే అమ్ముతానని ప్రకటించాడు. కానీ 1 కి. గ్రా. బదులు 900 గ్రా. లే ఇస్తున్నాడు. అయితే అతడికి ఎంత శాతం లాభం వస్తుంది?

16. ఒక వ్యాపారి ఒక కుర్చీని రూ. 720లకు అమ్మడం ద్వారా 25% నష్టం వచ్చింది. అతడికి 25% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి?
జ: రూ. 1200

Posted Date : 28-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌