మాదిరి ప్రశ్నలు
బారువడ్డీ
1. రూ.6000 పై 15% రేటు చొప్పున 3 సంవత్సరాల కాలంలో అయ్యే సాధారణ వడ్డీ ఎంత?
సాధన: P = రూ.6000, R = 15%, T = 3 సంవత్సరాలు.
= 60 × 15 × 3
I = రూ. 2,700
2. రూ.4000 పై ఒక సంవత్సరానికి 7 % రేటు చొప్పున 2 సంవత్సరం కాలంలో అయ్యే వడ్డీ ఎంత?
సాధన: P = రూ.4000, T = 2 = , R = 7 =
I = 10 × 15 × 5 = రూ.750
3. రూ.8000 పై 5% వడ్డీరేటు చొప్పున 2 సంవత్సరాల 3 నెలలకు అయ్యే బారువడ్డీ మొత్తం ఎంత?
సాధన: అసలు (P) = రూ.8000
వడ్డీరేటు (R) = 5%
కాలం (T) = 2 సంవత్సరాల 3 నెలలు
= 80 × × 5
= 20 × 5 × 9
= 900
A = P + I
= 8000 + 900
= రూ.8900
4. రూ.6,500 పై 2% రేటు చొప్పున ఎంతకాలంలో రూ.455 వడ్డీ వస్తుంది?
సాధన:
T = 3 సంవత్సరాలు
5. రూ.8,960 పై 3 సంవత్సరాల్లో వడ్డీ రూ.1344. అయితే వడ్డీరేటు ఎంత?
వడ్డీరేటు (R) = 5%
చక్రవడ్డీ
1. రూ.12000 లను 10% రేటు చొప్పున చక్రవడ్డీ తిరిగి లెక్కించే పద్ధతిలో అప్పు తెస్తే 1 సంవత్సర కాలంలో చెల్లించాల్సిన వడ్డీ ఎంత?
= 13891.5
I = A − P
= 13891.5 − 12,000
= రూ.1891.5
2. రూ.5000 పై సంవత్సరానికి 8% రేటు చొప్పున సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించే పద్ధతిలో 2 సంవత్సరాలకు వచ్చే చక్రవడ్డీ ఎంత?
A = 5,832
CI = A − P
CI = 5832 − 5000
= రూ.832
3. రూ.10,000ను 8% చక్రవడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి ఒక సారి వడ్డీ తిరిగి లెక్కిస్తే, ఒక సంవత్సరం 3 నెలల కాలంలో వచ్చే వడ్డీ ఎంత?
= 11080.56
I = A − P
= 11080.56 − 10000
= 1080.56
4. ఒక గ్రామ జనాభా 6,250. ఆ జనాభా పెరుగుదల రేటు 8%గా గుర్తిస్తే 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత?
... గ్రామ జనాభా = 7290
5. ఎంతకాలంలో 10% చక్రవడ్డీ చొప్పున రూ.1000 పై రూ.1331 మొత్తం అవుతుంది?
n = 3
T = 3 సంవత్సరాలు