• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AITP: ఏఐటీ, పుణెలో ఎంఈ డేటా సైన్స్ ప్రోగ్రాం

పుణెలోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ… 2023-24 విద్యా సంవత్సరానికి రెండేళ్ల ఎంఈ (డేటా సైన్స్) డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జనరల్‌ ఆర్మీ పర్సనల్‌, మాజీ సైనికులు, వార్‌ విడోస్‌ దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రోగ్రాం వివరాలు:

రెండేళ్ల ఫుల్‌ టైం మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్ డేటా సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రాం: 24 సీట్లు

అర్హత: 50% (రిజర్వ్‌డ్‌ కేటగిరీకి 45%) మార్కులతో ఏదైనా విభాగంలో ఇంజినీరింగ్/ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్ స్కోర్‌ సాధించి ఉండాలి.

అకడమిక్ ఫీజు: ఏడాదికి రూ.95,000.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-05-2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ పైలట్లకు పెరుగుతోంది డిమాండ్‌!

‣ మేటి సంస్థ‌ల్లో ఎంసీఏ!

‣ జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2022/ జూన్‌-2023

‣ తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 26-03-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :