ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్(ఆంగ్ల/ ఉర్దూ మాధ్యమం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి ఏపీ ఆర్‌జేసీ సెట్(మైనార్టీ)-2023 నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలు(బాలురు, బాలికలు) ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు జూన్ 7 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు..
ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(మైనార్టీ)-2023
గ్రూప్స్: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ.
మొత్తం సీట్ల సంఖ్య: 345.
అర్హత: 2023 ఏప్రిల్‌లో జరుగనున్న పదోతరగతి పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్, ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
దరఖాస్తు ఫీజు: లేదు.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం(మొదటి జాబితా): 15.05.2023.
దరఖాస్తుకు చివరి తేదీ: 07.06.2023.
ఎంపిక జాబితా వెల్లడి(మొదటి): 08.06.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం(రెండో జాబితా): 10.06.2023.
దరఖాస్తుకు చివరి తేదీ: 19.06.2023
ఎంపిక జాబితా వెల్లడి(రెండవది): 20.06.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం(మూడో జాబితా):: 22.06.2023
దరఖాస్తుకు చివరి తేదీ: 28.06.2023
ఎంపిక జాబితా వెల్లడి(మూడోది): 30.06.2023.
ప్రవేశాల ముగింపు: 30.06.2023
మరింత సమాచారం... మీ కోసం!
‣నిప్ట్-హైదరాబాద్‌లో 11 గ్రూప్ సీ పోస్టులు
‣బెల్‌లో ట్రెయినీ ఆఫీసర్ పోస్టులు
‣ఏఐఏఎస్‌ఎల్-వారణాసిలో 36 పోస్టులు
‣తెలంగాణ గురుకులాల్లో 134 ఆర్ట్, డ్రాయింగ్ టీచర్ పోస్టులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
MANUU: మనూ-హైదరాబాద్‌లో ఐటీఐ ప్రవేశాలు
ICAR: ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2023
ICAR: ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2023
NLSIU: ఎన్ఎల్ఎస్ఐయూ, బెంగళూరులో ఆన్‌లైన్ అండ్ హైబ్రిడ్ ప్రోగ్రామ్
IIITK: ట్రిపుల్ ఐటీ కల్యాణిలో ఎగ్జిక్యూటివ్ ఎంటెక్ ప్రోగ్రామ్
AP Models School: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ అడ్మిషన్లు
NITR: నిట్ రవూర్కెలాలో పీహెచ్డీ ప్రోగ్రామ్
NITR: నిట్ రవూర్కెలాలో ఎంబీఏ ప్రోగ్రామ్
NITR: నిట్ రవూర్కెలాలో ఎంఏ ప్రోగ్రామ్
IAV: ఐఏవీ-కేరళలో పీహెచ్డీ ప్రవేశాలు
NITW: నిట్ వరంగల్లో ఎంబీఏ ప్రోగ్రామ్
NITW: నిట్ వరంగల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్
NID: నిడ్, అహ్మదాబాద్లో పీహెచ్డీ ప్రోగ్రామ్
MDNIY: ఎండీఎన్ఐవైలో యోగా సైన్స్ ఫౌండేషన్ కోర్సు
IIFT: ఐఐఎఫ్టీ, న్యూదిల్లీలో ఎంఏ ప్రోగ్రామ్
TSITI: తెలంగాణలో ఐటీఐ కోర్సు అడ్మిషన్లు-2023
APRMJC: ఏపీ మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు
APTWREIS: ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
GRI: గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్లో యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్
NILD: ఎన్ఐఎల్డీ- కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023