• facebook
  • twitter
  • whatsapp
  • telegram

BITS: బిట్ మెస్రాలో బీహెచ్‌ఎంసీటీ ప్రోగ్రాం

ఝార్ఖండ్‌ రాష్ట్రం రాంచీ, మెస్రాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(బిట్‌)… 2023-27 విద్యా సంవత్సరానికి నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (బీహెచ్ఎంసీటీ) ప్రోగ్రాంలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రోగ్రాం వివరాలు:

బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (బీహెచ్ఎంసీటీ): 30 సీట్లు

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్ట్‌గా పన్నెండో తరగతి/ ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు(ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం) కలిగి ఉండాలి.

వయోపరిమితి: జనరల్/ ఓబీసీ అభ్యర్థులు 01.10.1998, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 01.10.1993 తర్వాత జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్మీడియట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1,500; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.1,000 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-06-2023.

ఎంపిక జాబితా వెల్లడి: జూన్ 2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఎంసీఏ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నిమ్‌సెట్‌)-2023

‣ మ‌హాత్మాజ్యోతిబాపులే ఆర్‌జేసీ అండ్‌ ఆర్‌డీసీ సెట్‌ 2023

‣ ట్రైడెంట్‌ గ్రూప్‌లో పోస్టులు

‣ ఏపీ ఈఏపీసెట్‌-2023

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 19-03-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :