ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీ, మెస్రాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(బిట్)… 2023-24 విద్యా సంవత్సరానికి రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) ప్రోగ్రాంలో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రోగ్రాం వివరాలు:
పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎంటెక్, ఎం.అర్బన్ ప్లానింగ్, ఎంఫార్మసీ, ఎంఎస్సీ) ప్రోగ్రాం
వ్యవధి: రెండేళ్ల, నాలుగు సెమిస్టర్లు
1. ఎంటెక్ స్పెషలైజేషన్లు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, రిమోట్ సెన్సింగ్.
2. ఎంఫార్మసీ స్పెషలైజేషన్లు: ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మాకాగ్నసీ, ఫార్మాస్యూటికల్ క్వాలిటీ అష్యూరెన్స్.
3. ఎంయూపీ- మాస్టర్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్
4. ఎంఎస్సీ ప్రోగ్రాం స్పెషలైజేషన్లు: కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జియో-ఇన్ఫర్మేటిక్స్, ఫిజిక్స్.
అర్హత: కోర్సును అనుసరించి బీఆర్క్, బీప్లానింగ్, బీప్లానింగ్, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 55 శాతం మార్కులు(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు 50 శాతం) సాధించి ఉండాలి. ఎంటెక్ కోర్సుకు గేట్, ఎంఫార్మసీ కోర్సుకు జీప్యాట్, ఎంఎస్సీ కోర్సుకు జామ్, క్యూయెట్ వ్యాలిడ్ స్కోరు సాధించి ఉండాలి.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1,500; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.1,000 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 10-06-2023.
ఆన్‌లైన్ టెస్ట్/ ఇంటర్వ్యూ/ కౌన్సెలింగ్ తేదీలు: 20, 21-06-2023
మరింత సమాచారం... మీ కోసం!
‣ పైలట్లకు పెరుగుతోంది డిమాండ్!
‣ జీవితబీమాలో ఆఫీసర్ ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
NITC: ఎన్ఐటీసీ ఇండియాలో క్రాఫ్ట్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్
NIELIT: నీలిట్‌లో డిప్లొమా, బీసీఏ, ఎంఎస్సీ ప్రోగ్రామ్
JNTUA: జేఎన్టీయూ అనంతపురంలో పీహెచ్డీ ప్రోగ్రామ్
IGRUA: ఐజీఆర్‌యూఏ, అమేథిలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
NIMS: నిమ్స్, హైదరాబాద్‌లో బీపీటీ కోర్సు
NIMS: నిమ్స్, హైదరాబాద్‌లో బీఎస్సీ (అలైడ్ హెల్త్ సైన్సెస్) కోర్సు
NIMS: నిమ్స్, హైదరాబాద్‌లో బీఎస్సీ(నర్సింగ్) కోర్సు
ANGRAU: ఎన్జీ రంగా వర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్‌లు
PJTSAU: జయశంకర్ వర్సిటీలో డిప్లొమా కోర్సులు
TSWR: తెలంగాణ ఎస్సీ గురుకుల కళాశాలల్లో ఇంటర్ అడ్మిషన్లు
TSWRES: తెలంగాణ సాంఘిక సంక్షేమ కళాశాలలో ఎంఏ కోర్సు
RGUKT AP: ట్రిపుల్ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్ ప్రోగ్రామ్
RGUKT Basar: ట్రిపుల్ఐటీ బాసరలో ఇంటెగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్
BIT: బిట్ మెస్రాలో ఎంఎస్సీ యానిమేషన్ డిజైన్ ప్రోగ్రామ్
BIT: బిట్ మెస్రాలో బీఎస్సీ యానిమేషన్ అండ్ మల్టీమీడియా ప్రోగ్రామ్
NIELIT: నీలిట్ కాలికట్లో ఎంటెక్ ప్రోగ్రామ్
AU: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఆనర్స్, ఎంఎస్సీ ప్రోగ్రామ్
Osmania University: ఉస్మానియా వర్సిటీలో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
IIIT Sri City: శ్రీ సిటీ చిత్తూరులో పీహెచ్డీ పార్ట్‌టైం ప్రోగ్రామ్-2023
IIIT Sri City: శ్రీ సిటీ చిత్తూరులో పీహెచ్డీ ఫుల్‌టైం ప్రోగ్రామ్-2023