భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీ-డ్యాక్) 2022 విద్యాసంవత్సరానికి పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీ-డ్యాక్ కామన్ అడ్మిషన్ టెస్ట్(సీ-క్యాట్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు..
* సీ-డ్యాక్ కామన్ అడ్మిషన్ టెస్ట్(సీ-క్యాట్) సెప్టెంబరు 2022
కోర్సులు: పీజీ డిప్లొమా (అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఎంబడెడ్ సిస్టమ్స్ డిజైన్, బిగ్ డేటా అనలిటిక్స్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, వీఎల్ఎస్ఐ డిజైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మొబైల్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, హెచ్పీసీ సిస్టం అడ్మినిస్ట్రేషన్,
జియోఇన్ఫర్మాటిక్స్, బయోమెడికల్ ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్).
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ (10+2+4/10+3+3)/ఎమ్మెస్సీ/ఎంఎస్(10+2+3+2) ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీ-క్యాట్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.06.2022.
* ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 12.07.2022.
* సీ-క్యాట్ 2022 పరీక్ష తేదీలు: 2022, జులై 23, 24.
Some More Notifications
CSIR, CSIO - Indo Swiss Training Centre Various Programs
NIEPID, Secunderabad - Various Diploma Courses
Cochin Shipyard - Marine Engineering Training Program
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ
5th Class Admissions: టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ - క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు
NICMAR: నిక్మార్, హైదరాబాద్లో పీజీ ప్రోగ్రాం
IHMB: ఐఐహెచ్ బెంగళూరులో డిప్లొమా కోర్సులు
JNTUH: జేఎన్టీయూ హైదరాబాద్లో ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులు
IITM: ఐఐటీ మండిలో ఎంబీఏ ప్రోగ్రాం
TSWREIS: టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ - ఆరో తరగతి ప్రవేశాలు
YSRAFU: వైఎస్సార్ఏఎఫ్యూ-ఏడీసెట్ 2022
NSU: ఎన్ఎస్యూ, తిరుపతిలో ప్రాక్ శాస్త్రి ప్రోగ్రాం
BRAOU: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు
TS DOST: దోస్త్- యూజీ కోర్సుల్లో ప్రవేశాలు
RGUKT Basar: ఆర్జీయూకేటీ, బాసరలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాం
JNTUK: ఎస్ఎల్ఐఈటీ - ఏఐసీటీఈ డాక్టోరల్ ఫెలోషిప్
NCTTIndia: ఎన్సీటీటీ-సీఎఫ్ఎస్ఈలో ప్రవేశాలు
IIITM Admissions: ఐఐఐటీఎంలో ఎంబీఏ ప్రోగ్రాములు
AP KGBV Admissions: ఏపీ కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలు
M.Sc: ఐసీఎంఆర్ - ఎమ్మెస్సీ ప్రోగ్రాం
CBIP Admissions: సీబీఐపీలో పీజీ డిప్లొమా ప్రోగ్రాములు
AU: ఆంధ్ర వర్సిటీలో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు
AU: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీఏ కోర్సు
CESS: సెస్, హైదరాబాద్లో పీహెచ్డీ ప్రోగ్రాం