భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన చండీగఢ్‌లోని సీఎస్ఐఆర్ - సెంట్రల్ సైంటిఫిక్ ఇనుస్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఓ), ఇండో-స్విస్ ట్రెయినింగ్ సెంటర్ 2022-2023 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
1) డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ (టూల్ అండ్ డై)
కోర్సు వ్యవధి: మూడేళ్లు.
అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
2) డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్
కోర్సు వ్యవధి: మూడేళ్లు.
అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
3) అడ్వాన్స్డ్ డిప్లొమా (డై అండ్ మౌల్డ్ మేకింగ్)
కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
4) అడ్వాన్స్డ్ డిప్లొమా (మెకట్రానిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్)
కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష తేది: 21.08.2022.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1200 చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.06.2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.07.2022.
Some More Notifications
Teritorial Army - Officer Posts
BIS, New Delhi - 46 Young Professional Posts
IIT, Dhanbad - Junior Coaching Assistants
AIIMS, Jodhpur - 73 Faculty Posts
మరింత సమాచారం ... మీ కోసం!
‣ పుస్తకాలు చక్కగా... పద్ధతిగా!
5th Class Admissions: టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ - క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు
NICMAR: నిక్మార్, హైదరాబాద్‌లో పీజీ ప్రోగ్రాం
IHMB: ఐఐహెచ్ బెంగళూరులో డిప్లొమా కోర్సులు
JNTUH: జేఎన్టీయూ హైదరాబాద్‌లో ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులు
IITM: ఐఐటీ మండిలో ఎంబీఏ ప్రోగ్రాం
TSWREIS: టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ - ఆరో తరగతి ప్రవేశాలు
YSRAFU: వైఎస్సార్ఏఎఫ్యూ-ఏడీసెట్ 2022
NSU: ఎన్ఎస్యూ, తిరుపతిలో ప్రాక్ శాస్త్రి ప్రోగ్రాం
BRAOU: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు
TS DOST: దోస్త్- యూజీ కోర్సుల్లో ప్రవేశాలు
RGUKT Basar: ఆర్జీయూకేటీ, బాసరలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాం
JNTUK: ఎస్‌ఎల్‌ఐఈటీ - ఏఐసీటీఈ డాక్టోరల్ ఫెలోషిప్
NCTTIndia: ఎన్సీటీటీ-సీఎఫ్ఎస్ఈలో ప్రవేశాలు
IIITM Admissions: ఐఐఐటీఎంలో ఎంబీఏ ప్రోగ్రాములు
AP KGBV Admissions: ఏపీ కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలు
M.Sc: ఐసీఎంఆర్ - ఎమ్మెస్సీ ప్రోగ్రాం
CBIP Admissions: సీబీఐపీలో పీజీ డిప్లొమా ప్రోగ్రాములు
AU: ఆంధ్ర వర్సిటీలో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు
AU: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీఏ కోర్సు
CESS: సెస్, హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రోగ్రాం