• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ACSIR: ఏసీఎస్ఐఆర్‌లో ప్ర‌వేశాలు 

భారత ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన అకాడ‌మీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రిసెర్చ్‌(ఏసీఎస్ఐఆర్‌) జ‌న‌వ‌రి-2022 సంవత్స‌రానికిగాను కింది కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

కోర్సులు: పీహెచ్‌డీ(సైన్సెస్‌, ఇంజినీరింగ్‌), ఎంటెక్‌, ఎమ్మెస్సీ, ఐడీడీపీ(ఇంటిగ్రేటెడ్ డ్యూయ‌ల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ ఇంజినీరింగ్‌-ఎంటెక్‌+పీహెచ్‌డీ).

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేది: 31.10.2021.
 

Notification Information

Posted Date: 29-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :