• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SKLTSHU: శ్రీ కొండా లక్ష్మణ్ వర్సిటీలో ఎల్‌ఎం సర్టిఫికేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్

సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ… 2022 నవంబర్, డిసెంబర్ నెలల్లో సర్టిఫికేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

శిక్షణ వివరాలు:

ల్యాండ్‌స్కేప్ మెయింటెనెన్స్‌పై సర్టిఫికెట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్

తేదీలు: 28.11.2022 నుంచి 02.12.2022(ఆఫ్‌లైన్)

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

శిక్షణ ఫీజు: రూ.2500.

బోధనా మాధ్యమం: తెలుగు/ ఆంగ్లం.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పిలుస్తోంది.. ఫ్యాషన్‌ ప్రపంచం!

‣ ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?

‣ స్టైల్‌ స్టైల్‌గా...

‣ 160 విద్యాసంస్థల్లోకి... జాట్‌ దారి

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 01-12-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :