సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి పీహెచ్డీలో ఫారెస్ట్రీ కోర్సుకు ఎఫ్సీఆర్ఐ (అటవీ కళాశాల, పరిశోధన సంస్థ) దరఖాస్తులు ఆహ్వానించింది. 29వ తేదీ లోపు దరఖాస్తు చేయాలని సూచించింది.
ప్రోగ్రాం వివరాలు:
పీహెచ్డీ ఫారెస్ట్రీ కోర్సు
అర్హత: ఫారెస్ట్రీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఐసీఏఆర్/ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్(పీహెచ్డీ)-2022 స్కోరు సాధించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఎంఎస్సీ, ఐసీఏఆర్ ప్రవేశ పరీక్ష స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.2000(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000)
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.01.2023.
ఆలస్య రుసుము రూ.500తో దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ చెత్తను వదిలించే చక్కటి ఉద్యోగం!
‣ గ్రూప్-2కి సమగ్ర సన్నద్ధత ఎలా?
‣ రివిజన్..ప్రాక్టీస్.. సక్సెస్ సూత్రాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
IIT Mandi: ఐఐటీ మండిలో ఎంబీఏ ప్రోగ్రాం
IITM: ఐఐటీ మండీలో పీహెచ్డీ ప్రోగ్రాం
TTWR COE CET: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సీవోఈ ప్రవేశ పరీక్ష-2023
NAARM: నార్మ్ దూరవిద్యలో డిప్లొమా ప్రోగ్రాం
NAARM: నార్మ్లో పీజీడీఎం ప్రోగ్రాం
NLSAT 2023: ఎన్ఎల్శాట్ 2023
NIT Delhi: నిట్ దిల్లీలో పీహెచ్డీ ప్రోగ్రాం
Yenepoya: యెనెపోయ వర్సిటీలో బీహెచ్ఎంఎస్ ప్రోగ్రాం
NICMAR: నిక్మార్, హైదరాబాద్లో పీజీ ప్రోగ్రాం
TMREIS: తెలంగాణ మైనారిటీ పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రవేశాలు
EFLU: ఇఫ్లూ దూరవిద్యలో ఎంఏ ప్రోగ్రాం
TSWRCOECET: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సీవోఈ ప్రవేశ పరీక్ష-2023
TS POLYCET: తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023
TS Models School: తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష-2023
NEET-MDS: ఎన్బీఈఎంఎస్-నీట్ ఎండీఎస్ 2023
FDDI: ఎఫ్డీడీఐలో బ్యాచిలర్స్, మాస్టర్ డిగ్రీ కోర్సులు
TGUGCET: టీజీయూజీసెట్-2023
JNV Selection Test: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు
PSTU: పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో దూర విద్య కోర్సులు
JEE Main 2023: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2023