• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NLSAT 2023:  ఎన్‌ఎల్‌శాట్‌ 2023 

బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ… ఎన్‌ఎల్‌శాట్‌ 2023 ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి కింది ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ప్రోగ్రాం వివరాలు:

1. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్) ప్రోగ్రాం: 120 సీట్లు

అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

2. పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ ప్రోగ్రాం (ఎంపీపీ): 100 సీట్లు

అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

3. రిసెర్చ్ డిగ్రీ ప్రోగ్రాం(పీహెచ్‌డీ లా/ ఇంటర్ డిసిప్లినరీ)

అర్హత: ఎల్‌ఎల్‌ఎం, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు, రుసుము చెల్లింపు చివరి తేదీ: 06-04-2023.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎల్ఐసీలో ఏఏఓ కొలువులు

‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!

‣ నవతరం బాలలకు నవోదయ స్వాగతం

‣ ఇష్టపడి చదివితే చాలు!

‣ మళ్లీ మళ్లీ చదవండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 26-01-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :