• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IAV: ఐఏవీ-కేరళలో పీహెచ్‌డీ ప్రవేశాలు

కేరళలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ వైరాలజీ(ఐఏవీ) 2023-24 విద్యా సంవత్సరానికిగాను కింది ప్రవేశాలు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌.

విభాగాలు: 

1. జనరల్ వైరాలజీ విభాగం.

2. వైరల్ డయాగ్నస్టిక్స్ విభాగం.

3. వైరల్ వ్యాక్సిన్ల విభాగం.

4. యాంటీవైరల్ డ్రగ్ రీసెర్చ్ విభాగం.

5. వైరస్ అప్లికేషన్ విభాగం.

అర్హత: ఎంఎస్సీ(లైఫ్‌ సైన్సెస్‌)/ ఎంవీఎస్సీ/ ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 19.06.2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ సంస్థాగత ఏర్పాట్లతో సంరక్షణ!

‣ ఆ ఒక్కటీ వేరుగా ఉంటే!

‣ త్వరలో 80వేల ప్రభుత్వ ఉద్యోగాలు!

‣ సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు తుది సన్నద్ధత

Notification Information

Posted Date: 22-05-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :