త్రివేండ్రంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ(ఎస్సీటీఐఎంఎస్టీ)… 2023-24 విద్యా సంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రోగ్రామ్ వివరాలు:
1. పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ (పీడీఎఫ్- డీఎం/ ఎంసీహెచ్/ డీఎన్బీ తర్వాత)
2. పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు
3. పీజీ డిప్లొమా/ డిప్లొమా/ స్పెషాలిటీ నర్సింగ్ డిప్లొమా ప్రోగ్రామ్/ అడ్వాన్స్డ్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుం: రూ.800 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.640).
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ (పీడీఎఫ్ ప్రోగ్రామ్) చివరి తేదీ: 15.11.2023.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ (తదితర ప్రోగ్రామ్స్) చివరి తేదీ: 04.10.2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ బెల్లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు
‣ హెచ్పీసీఎల్లో 276 కొలువుల భర్తీ
‣ ఒకే వ్యూహంతో రెండు పరీక్షలు!
‣ ఓటమిని తట్టుకున్నారు.. విజేతగా నిలిచారు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
IIITDM: ట్రిపుల్ ఐటీడీఎం కర్నూలులో పీహెచ్డీ ప్రోగ్రామ్
GNLU: జీఎన్ఎల్యూ, గాంధీనగర్లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
IIPS: ఐఐపీఎస్, ముంబయిలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్
NITAP: నిట్ అరుణాచల్ ప్రదేశ్లో పీహెచ్డీ ప్రోగ్రామ్
IITB: ఐఐటీ భువనేశ్వర్లో పీహెచ్డీ ప్రోగ్రామ్
IITTP: తిరుపతి ఐఐటీలో ఎంఎస్ రిసెర్చ్ ప్రోగ్రామ్
IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్డీ ప్రోగ్రామ్
IIAD: ఐఐఏడీ, న్యూదిల్లీలో యూజీ, పీజీ ప్రోగ్రామ్లు
JNTUH: జేఎన్టీయూహెచ్లో ఎంటెక్, ఎంఫార్మసీ ప్రోగ్రామ్లు
NIMS: నిమ్స్, హైదరాబాద్లో ఎంపీటీ కోర్సు
AP CHFW: ఏపీలో ఎంపీహెచ్డబ్ల్యూ (ఫీమేల్) ట్రైనింగ్ కోర్సు
RAYS: ఆర్ఏవైఎస్, నంద్యాలలో పీజీ డిప్లొమా కోర్సు
JNV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
MANAGE: మేనేజ్, హైదరాబాద్లో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సు
NITT: నిట్ తిరుచిరాపల్లిలో ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సు
OU UCE: ఓయూ యూసీఈలో ఎంఈ, ఎంటెక్ ప్రోగ్రామ్
NID: ఎన్ఐడీలో ఎండిజైన్ ప్రోగ్రామ్
NID: ఎన్ఐడీలో బీడిజైన్ ప్రోగ్రామ్
NIPHM: ఎన్ఐపీహెచ్ఎంలో పీజీ డిప్లొమా, డిప్లొమా ప్రోగ్రామ్