• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AUDOA: ఏయూ విశాఖపట్నంలో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు 

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌- 2023-2024 విద్యా సంవత్సరానికి పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇవి సెల్ఫ్‌ సపోర్టెడ్‌ కోర్సులు. బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ సహకారంతో కోర్సులను అందిస్తోంది.

కోర్సు వివరాలు…

1. మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్: 40 సీట్లు

వ్యవధి: రెండేళ్లు.

2. పీజీ డిప్లొమా ఇన్‌ క్రిటికల్ కేర్ టెక్నాలజీ: 15 సీట్లు

వ్యవధి: ఏడాది.

3. పీజీ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ: 15 సీట్లు

వ్యవధి: ఏడాది.

4. పీజీ డిప్లొమా ఇన్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ: 15 సీట్లు

వ్యవధి: ఏడాది.

అర్హత: కోర్సును అనుసరించి డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్‌, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి.  

వయోపరిమితి: 20-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ, విజయనగర్ ప్యాలెస్, పెదవాల్తేర్,

విశాఖపట్నం చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 25-09-2023.

కౌన్సెలింగ్ తేదీ: 26-09-2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోర్సుల్లో ప్రత్యామ్నాయ ప్రణాళిక ఇలా!

‣ దూరవిద్యలో వైవిధ్య కోర్సులెన్నో!

‣ ఒత్తిడిని ఓడించేద్దాం..!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 12-09-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :