• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIE: ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఈ - మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ 

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన చెన్నైలోని ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడిమియాలజీ (ఎన్‌ఐఈ) 2022 సంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎపిడిమియాలజీ అండ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌) 

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పబ్లిక్‌ హెల్త్‌ సంబంధిత విషయాల్లో మూడేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 01.07.2022 నాటికి 45 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: దరఖాస్తు సమీక్ష, రాత పరీక్ష (అవసరమైతే), పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.600 చెల్లించాలి.

దరఖాస్తులకి చివరి తేది: 31.12.2021.

కోర్సు ప్రారంభమ్యే తేది: 01.07.2022.

చిరునామా: MPH Program Co-ordinator, ICMR School of Public Health, ICMR - National Institute of Epidemiology, Tamil Nadu Housing Board, Ayapakkam, Chennai, Tamil Nadu 600 077.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తరగని అవకాశాల.. సివిల్‌

‣ ఆర్థిక ప్రగతి సూచి: మెటలర్జీ అండ్‌ మెటీరియల్‌ సైన్స్‌

 

Notification Information

Posted Date: 03-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :