• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIT, Madras: ఐఐటీ మద్రాస్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ప్రోగ్రాం 

చెన్నైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాసు (ఐఐటీఎం)కి చెందిన మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం కింది ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ డిగ్రీ ప్రోగ్రాం

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.09.2021.

దరఖాస్తులకి చివరి తేది: 19.10.2021.

 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

 

చిక్కులు ఎదురైతే... చెక్‌ పెట్టేది ఇలా!

విశిష్ట సంస్థలో... విభిన్న భాషలు!

 

 

Notification Information

Posted Date: 20-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :