• facebook
  • twitter
  • whatsapp
  • telegram

JNTUH: జేఎన్‌టీయూ, హైదరాబాద్‌ -  ఎంబీఏ ప్రోగ్రాం

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ), యూఎస్‌ఏలోని సెంట్రల్‌ మిచిగన్‌ యూనివర్సిటీతో కలిసి 2021-2022 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ)

కోర్సు వ్యవధి: రెండేళ్లు. (ఏడాది పాటు జేఎన్‌టీయూహెచ్‌లో, రెండో ఏడాది సీఎంయూ, యూఎస్‌ఏలో ఉంటుంది.)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రఖాస్తు ఫీజు: రూ.2000

ఆలస్య రుసుం లేకుండా చివరి తేది: 26.10.2021.

రూ.3000 (రూ.2000 + రూ.1000) ఆలస్య రుసుంతో చివరి తేది: 30.10.2021.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ అనువుగా..  ఆన్‌లైన్‌ అభ్యాసం! 

‣ ఐఐపీ - డిప్లొమా ఇన్‌ ప్యాకేజింగ్‌ 

‣ ప్ర‌సార భార‌తిలో కాస్ట్ ట్రెయినీలు 

‣ Beef up, Fall apart

‣ ప్రముఖ వ్యక్తులు - నినాదాలు

Notification Information

Posted Date: 13-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :