• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CIPET: సీపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌-2023

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సీపెట్‌) 2023 విద్యా సంవత్సరానికి గాను కింది ప్రవేశాల్లో భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* సీపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌-2023

* డిప్లొమా, పోస్ట్‌ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు.

అర్హత:

1. డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ అండ్‌ మౌల్డ్‌ టెక్నాలజీ(డీపీఎంటీ): 10వ తరగతి ఉత్తీర్ణత.

కోర్సు వ్యవధి: 3 ఏళ్లు.

2. డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ (డీపీటీ): 10వ తరగతి ఉత్తీర్ణత.

కోర్సు వ్యవధి: 3 ఏళ్లు.

3. పోస్ట్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ డిజైన్‌ విత్‌ కాడ్‌/ కామ్‌: డిప్లొమా ఉత్తీర్ణత.

కోర్సు వ్యవధి: 1.5 ఏళ్లు.

4. పీజీ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌: మూడేళ్లు సైన్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

కోర్సు వ్యవధి: 2 ఏళ్లు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500.

దరఖాస్తు చివరి తేది: 28.05.2023.

సీపెట్‌ పరీక్ష తేది: 11.06.2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ మేటి స్కోరుకు ఇదిగో రూటు!

‣ డిజిట‌ల్ ఉప‌వాసం ఉంటే మేలు!

‣ మాన‌సికంగా దృఢంగా ఉన్నారా?

‣ కేంద్రీయ సంస్థ‌ల్లో యూజీ.. పీజీ!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 26-02-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :