ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ) 2022 సెప్టెంబరు సెషన్ మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బీ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు...
* మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) సెప్టెంబరు 2022 సెషన్
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: ఇంటర్నెట్ బేస్డ్/ పేపర్ బేస్డ్/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష తేదీలు:
1) ఇంటర్నెట్ బెస్డ్- 28 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 17 వరకు.
2) పేపర్ బేస్డ్: 2022, సెప్టెంబర్ 04.
3) కంప్యూటర్ బేస్డ్: సెప్టెంబర్ 18 వరకు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1850.
దరఖాస్తులకు చివరి తేది: 24.08.2022.
నోటిఫికేషన్: https://mat.aima.in/sep22/about-us
మరింత సమాచారం ... మీ కోసం!
‣ విశ్వాసం ఉంటే విలువ తగ్గదు!
VTU: విశ్వేశ్వరయ్య వర్సిటీలో పీహెచ్డీ ప్రోగ్రాం
NTRUHS: డా.ఎన్టీఆర్ వర్సిటీలో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సు
NTRUHS: డా.ఎన్టీఆర్ వర్సిటీలో బీఎస్సీ, బీపీటీ కోర్సులు
TS BC Welfare: తెలంగాణ బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్ పరీక్షలకు ఉచిత శిక్షణ
TSWREIS Admissions: సిరిసిల్ల సాంఘిక సంక్షేమ కళాశాలలో డిజైన్ & టెక్నాలజీ కోర్సు
OU Admissions: ఉస్మానియా వర్సిటీలో క్లినికల్ జెనెటిక్స్ సర్టిఫికేట్ కోర్సు
OU Admissions: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
OU Courses: ఓయూ దూరవిద్యలో డిగ్రీ, పీజీ కోర్సులు
SAIL Jobs: సెయిల్, రూర్కెలాలో 200 ట్రైనీలు
NIFT: నిఫ్ట్‌లో డిప్లొమా కోర్సులు
JNV Admissions: నవోదయ విద్యాలయ సమితిలో ఇంటర్ ప్రవేశాలు
CAT 2022: కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2022
GATE 2023 Notification: గేట్-2023 నోటిఫికేషన్
APPSC- RIMC: ఏపీపీఎస్సీ- ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు
JNAFAU: జేఎన్ఏఎఫ్ఏయూలో ఎంఎఫ్ఏ కోర్సులు
ICAR AIEEA 2022: యూజీ, పీజీ, పీహెచ్డీ వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలు
TSPSC-RIMC: టీఎస్పీఎస్సీ-ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు
IISC Admissions: ఐఐఎస్సీలో బీటెక్ ప్రోగ్రాం
Manuu Admissions: మనూ, హైదరాబాద్‌లో వివిధ ప్రోగ్రాములు