• facebook
  • twitter
  • whatsapp
  • telegram

LBSIM: ఎల్‌బీఎస్‌ఐఎంలో పీజీడీఎం ప్రోగ్రాములు 

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన దిల్లీలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎల్‌బీఎస్‌ఐఎం) 2022-2024 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం)

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

విభాగాలు: జనరల్‌ (28వ బ్యాచ్‌), ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ (15వ బ్యాచ్‌), రిసెర్చ్‌ అండ్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌ (5వ బ్యాచ్‌), ఈ-బిజినెస్‌ (కొత్త ప్రోగ్రాం), ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌ (కొత్త ప్రోగ్రాం).

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మూడేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. జాతీయ స్థాయి అర్హత పరీక్షల్లో సాధించిన వాలిడ్‌ స్కోర్‌ ఉండాలి.

ఎంపిక విధానం: క్యాట్‌ 2021/ గ్జాట్‌ 2022/ ప్రస్తుత జీమ్యాట్‌ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని రిటన్‌ ఎబిలిటీ టెస్ట్‌ (డబ్ల్యూఏటీ), ఎక్స్‌టెంపోర్‌, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 22.12.2021.

నోటిఫికేషన్: https://www.lbsim.ac.in/Programmes.aspx?mpgid=5&pgidtrail=53&courseid=2&typeid=2
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఐఐటీల్లో కోర్సుల డిజైన్‌

‣ డీఈఈసెట్‌కి సిద్ధమేనా?

Notification Information

Posted Date: 12-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :