• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NID: ఎన్‌ఐడీ-బ్యాచిలర్‌, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ ప్రోగ్రాములు

భారత ప్రభుత్వ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ మంత్రిత్వశాఖకి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) 2022-2023 విద్యాసంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంగణాల్లో కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* ఎన్‌ఐడీలో బ్యాచిలర్‌, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ ప్రోగ్రాములు 

అందిస్తున్న ప్రాంగణాలు: ఎన్‌ఐడీ అహ్మదాబాద్, ఆంధ్రప్రదేశ్‌, హరియాణ, మధ్యప్రదేశ్, అసోం.

1) బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బి.డిజైన్‌)

అర్హత: ఏదైనా సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌ (10+2) ఉత్తీర్ణులైన/ 2021-2022 విద్యాసంవత్సరానికి పరీక్షలకి హాజరవుతున్న అభ్యర్థులు అర్హులు.

వయసు: 01, జులై 2002 తర్వాత జన్మించి ఉండాలి.

2) మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎం.డిజైన్‌)

అర్హత: ఇంటర్మీడియట్‌ తర్వాత నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ/ నాలుగేళ్ల ఫుల్‌ టైం డిప్లొమా (డిజైన్‌/ ఫైన్‌ ఆర్ట్స్‌/ అప్లైడ్‌ ఆర్ట్స్‌/ ఆర్కిటెక్చర్‌)/ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: 01, జులై 1992 తర్వాత జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: డిజైన్‌ ఆప్టిట్యూట్‌ టెస్ట్‌ (డీఏటీ) ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకి చివరి తేది: 30.11.2021.

డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (డీఏటీ) ప్రిలిమ్స్‌ పరీక్ష తేది: 02.01.2022

నోటిఫికేషన్: https://admissions.nid.edu/NIDA2022/Default.aspx

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ పోటీకి దీటైనవి.. భవితకు మేలైనవి!   

‣ కోర్సుల నాణ్యత  కొలువుల ధీమా

‣ పచ్చదనం పెంపులో వెనకంజ

‣ ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఈ - మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌

‣ ఈఎస్‌ఐసీ, కోల్‌కతాలో సీనియర్‌ రెసిడెంట్లు

Notification Information

Posted Date: 13-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :