• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIELIT: నీలిట్‌-ఆన్‌లైన్ అడ్వాన్స్‌డ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రాములు

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకి చెందిన హరిద్వార్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్‌) 2021 అక్టోబరు-నవంబరు సెషన్‌కి గాను వివిధ ఆన్‌లైన్‌ అడ్వాన్స్‌డ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* ఆన్‌లైన్ అడ్వాన్స్‌డ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రాములు - 2021 అక్టోబరు-నవంబరు సెషన్‌

ప్రోగ్రాములు: క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌ డేటా అనలిటిక్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్ తదితరాలు.

కోర్సు వ్యవధి: నాలుగు నుంచి ఆరు వారాలు.

అర్హత: బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకి చివరి తేది: 16.10.2021.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

* దసరాలోపు ఉపాధ్యాయులకు పదోన్నతులు 

* నోటిఫికేషన్‌ ఇచ్చాక.. కోటా నిర్దేశించడమా?

* ఠశాలల్లో వసతుల కల్పనకు ఆర్థిక సంఘం నిధులు

 

 

Notification Information

Posted Date: 28-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :