నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)… దేశవ్యాప్తంగా ఉన్న 18 క్యాంపస్‌లలో అకడమిక్ సెషన్ 2023-24కు సంబంధించి బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
నిఫ్ట్ క్యాంపస్‌లు: బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, దమణ్, గాంధీనగర్, హైదరాబాద్, జోధ్‌పూర్, కాంగ్రా, కన్నూర్, ముంబయి, న్యూదిల్లీ, పట్నా, పంచకుల, రాయ్‌బరేలి, షిల్లాంగ్, శ్రీనగర్.
కోర్సు వివరాలు:
1. బ్యాచిలర్ ప్రోగ్రామ్:
* బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్(బీడీఈఎస్): ఫ్యాషన్ డిజైన్/ లెదర్ డిజైన్/ యాక్సెసరీ డిజైన్/ టెక్స్టైల్ డిజైన్/ నిట్వేర్ డిజైన్/ ఫ్యాషన్ కమ్యూనికేషన్.
* బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్) ప్రోగ్రామ్
2. మాస్టర్స్ ప్రోగ్రామ్:
* మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ (ఎండీఈఎస్)
* మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ (ఎంఎఫ్‌ఎం)
* మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎంఎఫ్‌టెక్)
3. పీహెచ్డీ ప్రోగ్రామ్ (డిజైన్, మేనేజ్మెంట్, టెక్నాలజీ)
అర్హతలు: యూజీ ప్రోగ్రామ్‌కు 10+ 2 పరీక్షలో ఉత్తీర్ణత; పీజీ ప్రోగ్రామ్‌కు ఏదైనా డిగ్రీ లేదా బీఎఫ్‌టెక్, బీఈ, బీటెక్; పీహెచ్డీ ప్రోగ్రామ్‌కు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: యూజీకి 24 సంవత్సరాలు మించకూడదు. పీజీ కోర్సుకు వయోపరిమితి లేదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు…
యూజీ, పీజీ ప్రోగ్రామ్:
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 31-12-2022.
ఆలస్య రుసుము రూ.5000తో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: జనవరి మొదటి వారం, 2023.
దరఖాస్తుల సవరణకు అవకాశం: జనవరి రెండో వారం, 2023.
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్: జనవరి మూడో వారం, 2023.
డిగ్రీ, పీజీ ప్రవేశ పరీక్ష తేదీ: 05-02-2023.
ఫలితాల వెల్లడి: మార్చి, 2023.
సిట్యుయేషన్ టెస్ట్/ ఇంటర్వ్యూ: ఏప్రిల్, 2023.
పీహెచ్డీ ప్రోగ్రామ్:
ఆన్లైన్ చివరి తేదీ: 20-02-2023.
రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తుల సవరణకు అవకాశం: ఏప్రిల్ రెండో వారం, 2023.
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్: ఏప్రిల్ చివరి వారం, 2023.
రాత పరీక్ష: మే మొదటి వారం, 2023.
రాత పరీక్ష ఫలితాల వెల్లడి: మే చివరి వారం, 2023.
రిసెర్చ్ ప్రపోజల్ ప్రజెంటేషన్, ఇంటర్వ్యూ: జూన్ మూడో వారం, 2023.
ఫలితాల ప్రకటన: జూలై రెండో వారం, 2023.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ టెన్త్ పాసైతే సాయుధ దళాల్లోకి స్వాగతం!
‣ ‘క్రిటికల్’ అంటే నిజంగా క్రిటికల్ కాదు!
‣ దివ్య జీవనానికి దృఢమైన ఆసరా!
‣ ఆఫీసర్ కొలువుకు నౌకాదళం పిలుపు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం
SPA: స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో యూజీ, పీజీ ప్రోగ్రాం
BITSAT: బిట్‌శాట్-2023
AUSDE: ఏయూ దూరవిద్యలో డిగ్రీ, పీజీ కోర్సులు
TSWRES: తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలు
TSWRES: తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక పాఠశాలలో ఆరోతరగతి ప్రవేశాలు
IIFM: ఐఐఎఫ్ఎం, భోపాల్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం
RGIPT: ఆర్‌జీఐపీటీలో ఎంబీఏ ప్రోగ్రాం
MANUU: మనూలో పీహెచ్డీ పార్ట్ టైం ప్రోగ్రాం
IIM: ఐఐఎం విశాఖపట్నంలో పీహెచ్డీ ప్రోగ్రాం
IIT Mandi: ఐఐటీ మండిలో ఎంబీఏ ప్రోగ్రాం
TTWR COE CET: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సీవోఈ ప్రవేశ పరీక్ష-2023
NAARM: నార్మ్ దూరవిద్యలో డిప్లొమా ప్రోగ్రాం
NAARM: నార్మ్లో పీజీడీఎం ప్రోగ్రాం
NLSAT 2023: ఎన్ఎల్శాట్ 2023
Yenepoya: యెనెపోయ వర్సిటీలో బీహెచ్ఎంఎస్ ప్రోగ్రాం
EFLU: ఇఫ్లూ దూరవిద్యలో ఎంఏ ప్రోగ్రాం
TS POLYCET: తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023
TS Models School: తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష-2023
FDDI: ఎఫ్‌డీడీఐలో బ్యాచిలర్స్, మాస్టర్ డిగ్రీ కోర్సులు