• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NITR: నిట్‌ రవూర్కెలాలో ఎంబీఏ ప్రోగ్రామ్ 

రవూర్కెలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్… 2023-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రోగ్రామ్ వివరాలు:

మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) ప్రోగ్రామ్: 25 సీట్లు

అర్హత: 60% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, అకడమిక్‌ మార్కులు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.05.2023.

రాత పరీక్ష, జీడీ, వ్యక్తిగత ఇంటర్వ్యూ తేదీ: 23-06-2023.
 

మరింత సమాచారం... మీ కోసం!

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 240 స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు 

 సీఐఎంఏపీ-బెంగళూరులో 09 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు 

 అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ సర్వీస్‌ పరీక్ష-2023

ఎన్‌హెచ్‌పీసీ-అరుణాచల్‌ప్రదేశ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 26-05-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :