భారత ప్రభుత్వ విధ్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ పవర్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ (ఎన్పీటీఐ) 2022×2023 విద్యాసంవత్సరానికి కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు
* కోర్సు వ్యవధి: ఏడాది.
కోర్సులు:
1) పవర్ ప్లాంట్ ఇంజినీరింగ్
అర్హత: మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ సీ&ఐ/ పవర్ ఇంజినీరింగ్, సంబంధిత బ్రాంచుల్లో 60% మార్కులతో బీఈ/ బీటెక్/ తత్సమాన ఉత్తీర్ణత.
2) స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్
అర్హత: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ సీ&ఐ/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ/ ఐటీ, సంబంధిత బ్రాంచుల్లో కనీసం 60% మార్కులతో బీఈ/ బీటెక్/ తత్సమాన ఉత్తీర్ణత.
3) పవర్ సిస్టం ఆపరేషన్
అర్హత: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ సీ&ఐ/ పవర్ ఇంజినీరింగ్, సంబంధిత బ్రాంచుల్లో కనీసం 60% మార్కులతో బీఈ/ బీటెక్/ తత్సమాన ఉత్తీర్ణత.
4) రెన్యువబుల్ ఎనర్జీ అండ్ గ్రిడ్ ఇంటర్ఫేజ్ టెక్నాలజీస్
అర్హత: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ సీ&ఐ/ మెకానికల్/ పవర్ ఇంజినీరింగ్, సంబంధిత బ్రాంచుల్లో 60% మార్కులతో బీఈ/ బీటెక్/ తత్సమాన ఉత్తీర్ణత.
5) హైడ్రో పవర్ ప్లాంట్ ఇంజినీరింగ్
కోర్సు వ్యవధి: 9 నెలలు.
అర్హత: మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ ఇంజినీరింగ్ సంబంధిత బ్రాంచుల్లో కనీసం 60% మార్కులతో బీఈ/ బీటెక్/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులకు వయసుతో సంబంధం లేదు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇంజినీరింగ్ డిగ్రీలో వచ్చిన మార్కులకు 90% వెయిటేజ్, ఇంటర్వ్యూకి 10% వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఆన్లైన్ పద్ధతిలో ఉంటుంది. ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో పొందుపరుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తులకు చివరి తేది: 16.08.2022.
ఇంటర్వ్యూ తేదీలు: 2022, ఆగస్టు 17, 18.
Some More Notifications
CSIR, CSIO - Indo Swiss Training Centre Various Programs
NIEPID, Secunderabad - Various Diploma Courses
Cochin Shipyard - Marine Engineering Training Program
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ
5th Class Admissions: టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ - క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు
NICMAR: నిక్మార్, హైదరాబాద్లో పీజీ ప్రోగ్రాం
IHMB: ఐఐహెచ్ బెంగళూరులో డిప్లొమా కోర్సులు
JNTUH: జేఎన్టీయూ హైదరాబాద్లో ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులు
IITM: ఐఐటీ మండిలో ఎంబీఏ ప్రోగ్రాం
TSWREIS: టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ - ఆరో తరగతి ప్రవేశాలు
YSRAFU: వైఎస్సార్ఏఎఫ్యూ-ఏడీసెట్ 2022
NSU: ఎన్ఎస్యూ, తిరుపతిలో ప్రాక్ శాస్త్రి ప్రోగ్రాం
BRAOU: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు
TS DOST: దోస్త్- యూజీ కోర్సుల్లో ప్రవేశాలు
RGUKT Basar: ఆర్జీయూకేటీ, బాసరలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాం
JNTUK: ఎస్ఎల్ఐఈటీ - ఏఐసీటీఈ డాక్టోరల్ ఫెలోషిప్
NCTTIndia: ఎన్సీటీటీ-సీఎఫ్ఎస్ఈలో ప్రవేశాలు
IIITM Admissions: ఐఐఐటీఎంలో ఎంబీఏ ప్రోగ్రాములు
AP KGBV Admissions: ఏపీ కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలు
M.Sc: ఐసీఎంఆర్ - ఎమ్మెస్సీ ప్రోగ్రాం
CBIP Admissions: సీబీఐపీలో పీజీ డిప్లొమా ప్రోగ్రాములు
AU: ఆంధ్ర వర్సిటీలో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు
AU: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీఏ కోర్సు
CESS: సెస్, హైదరాబాద్లో పీహెచ్డీ ప్రోగ్రాం