హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ... పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. పీహెచ్డీ ప్రవేశ పరీక్ష-2022 ద్వారా కేటగిరీ-2 కింద వివిధ ఫ్యాకల్టీలకు చెందిన సబ్జెక్టుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు.
పరీక్ష వివరాలు...
ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష - 2022
ఫ్యాకల్టీలు: ఆర్ట్స్, కామర్స్, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఇన్ఫర్మేటిక్స్, లా, ఓరియంటల్ లాంగ్వేజెస్, సోషల్ సైన్సెస్, సైన్స్ & టెక్నాలజీ.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 50%) ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రం బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో 70 మార్కులకు ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1500 (ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ దివ్యాంగులకు రూ.1000).
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 18.8.2022.
దరఖాస్తుకు చివరి తేది: 17-09-2022.
ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేది: 24.9.2022.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు
‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
VTU: విశ్వేశ్వరయ్య వర్సిటీలో పీహెచ్డీ ప్రోగ్రాం
NTRUHS: డా.ఎన్టీఆర్ వర్సిటీలో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సు
NTRUHS: డా.ఎన్టీఆర్ వర్సిటీలో బీఎస్సీ, బీపీటీ కోర్సులు
TS BC Welfare: తెలంగాణ బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్ పరీక్షలకు ఉచిత శిక్షణ
TSWREIS Admissions: సిరిసిల్ల సాంఘిక సంక్షేమ కళాశాలలో డిజైన్ & టెక్నాలజీ కోర్సు
OU Admissions: ఉస్మానియా వర్సిటీలో క్లినికల్ జెనెటిక్స్ సర్టిఫికేట్ కోర్సు
OU Courses: ఓయూ దూరవిద్యలో డిగ్రీ, పీజీ కోర్సులు
SAIL Jobs: సెయిల్, రూర్కెలాలో 200 ట్రైనీలు
MAT: మ్యాట్-2022 సెప్టెంబర్ సెషన్
NIFT: నిఫ్ట్‌లో డిప్లొమా కోర్సులు
JNV Admissions: నవోదయ విద్యాలయ సమితిలో ఇంటర్ ప్రవేశాలు
CAT 2022: కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2022
GATE 2023 Notification: గేట్-2023 నోటిఫికేషన్
APPSC- RIMC: ఏపీపీఎస్సీ- ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు
JNAFAU: జేఎన్ఏఎఫ్ఏయూలో ఎంఎఫ్ఏ కోర్సులు
ICAR AIEEA 2022: యూజీ, పీజీ, పీహెచ్డీ వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలు
TSPSC-RIMC: టీఎస్పీఎస్సీ-ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు
IISC Admissions: ఐఐఎస్సీలో బీటెక్ ప్రోగ్రాం
Manuu Admissions: మనూ, హైదరాబాద్‌లో వివిధ ప్రోగ్రాములు