హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ, జెనెటిక్స్ విభాగం... క్లినికల్ జెనెటిక్స్: డయాగ్నోస్టిక్స్ అండ్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
క్లినికల్ జెనెటిక్స్: డయాగ్నోస్టిక్స్ అండ్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ కోర్సు
అర్హత: 50% మార్కులతో గ్రాడ్యుయేట్ & పోస్ట్ గ్రాడ్యుయేట్(మెడిసిన్, డెంటిస్ట్రీ, జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, జువాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మసీ మరియు నర్సింగ్) ఉత్తీర్ణత.
సీట్ల సంఖ్య: 20
ఎంపిక విధానం: అకడమిక్ రికార్డ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
కోర్సు ఫీజు: రూ.30,000
దరఖాస్తుకు చివరి తేది: 25.08.2022.
ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన: 27.08.2022.
కోర్సు ప్రారంభం: 01.09.2022.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ దేశ రాజధానిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు
‣ విశ్వాసం ఉంటే విలువ తగ్గదు!
‣ కాలేజీలో చేరేముందు కాస్త పరిశీలించండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
VTU: విశ్వేశ్వరయ్య వర్సిటీలో పీహెచ్డీ ప్రోగ్రాం
NTRUHS: డా.ఎన్టీఆర్ వర్సిటీలో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సు
NTRUHS: డా.ఎన్టీఆర్ వర్సిటీలో బీఎస్సీ, బీపీటీ కోర్సులు
TS BC Welfare: తెలంగాణ బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్ పరీక్షలకు ఉచిత శిక్షణ
TSWREIS Admissions: సిరిసిల్ల సాంఘిక సంక్షేమ కళాశాలలో డిజైన్ & టెక్నాలజీ కోర్సు
OU Admissions: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
OU Courses: ఓయూ దూరవిద్యలో డిగ్రీ, పీజీ కోర్సులు
SAIL Jobs: సెయిల్, రూర్కెలాలో 200 ట్రైనీలు
MAT: మ్యాట్-2022 సెప్టెంబర్ సెషన్
NIFT: నిఫ్ట్‌లో డిప్లొమా కోర్సులు
JNV Admissions: నవోదయ విద్యాలయ సమితిలో ఇంటర్ ప్రవేశాలు
CAT 2022: కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2022
GATE 2023 Notification: గేట్-2023 నోటిఫికేషన్
APPSC- RIMC: ఏపీపీఎస్సీ- ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు
JNAFAU: జేఎన్ఏఎఫ్ఏయూలో ఎంఎఫ్ఏ కోర్సులు
ICAR AIEEA 2022: యూజీ, పీజీ, పీహెచ్డీ వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలు
TSPSC-RIMC: టీఎస్పీఎస్సీ-ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు
IISC Admissions: ఐఐఎస్సీలో బీటెక్ ప్రోగ్రాం
Manuu Admissions: మనూ, హైదరాబాద్‌లో వివిధ ప్రోగ్రాములు