• facebook
  • twitter
  • whatsapp
  • telegram

OU Courses: ఓయూ దూరవిద్యలో డిగ్రీ, పీజీ కోర్సులు 

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన  ప్రొఫెసర్ జి.రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్... 2022-23 (ఫేజ్‌ 1) విద్యా సంవత్సరానికి కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వివరాలు:

1. ఎంబీఏ

2. ఎంసీఏ

3. ఎంఏ(ఉర్దూ/ హిందీ/ తెలుగు/ సంస్కృతం/ ఇంగ్లిష్/ ఫిలాసఫీ/ సోషియాలజీ/ పబ్లిక్ పర్సనల్ మేనేజ్‌మెంట్/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్స్/ హిస్టరీ/ సైకాలజీ)

4. ఎంకాం

5. ఎంఎస్సీ (గణితం/ స్టాటిస్టిక్స్‌)

6. బీఏ, బీఏ(గణితం & స్టాటిస్టిక్స్‌)

7. బీకాం(జనరల్)

8. బీబీఏ

9. పీజీ డిప్లొమా(గణితం/ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్/ బిజినెస్ మేనేజ్‌మెంట్/ బయోఇన్ఫర్మేటిక్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ డేటా సైన్స్/ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్)

10. యోగాలో సర్టిఫికేట్ కోర్సు

కోర్సు వ్యవధి: కోర్సును అనుసరించి 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు.

అర్హత: కోర్సును అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐసెట్‌-2022 ర్యాంక్, పీజీ ఉత్తీర్ణత.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.09.202.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొలువుకు కావాలి కొన్ని ప్రమాణాలు

‣ అగ్రికల్చర్‌ బ్యాంకులో ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం

‣ నీకు నువ్వు న‌చ్చ‌ట్లేదా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 03-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :