హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, దూర విద్య కేంద్రం… 2022-23 విద్యా సంవత్సరానికి కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కోర్సు వివరాలు:
1. పీజీ డిప్లొమా కోర్సులు(టెలివిజన్ జర్నలిజం/ జ్యోతిర్వాస్తు)
2. డిప్లొమా కోర్సులు(లలిత సంగీతం/ సినిమా రచన/ జ్యోతిషం)
3. సర్టిఫికేట్ కోర్సులు(జ్యోతిషం/ సంగీత విశారద/ ఆధునిక తెలుగు)
అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
కోర్సు మాధ్యమం: తెలుగు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.2.2023.
ఆలస్య రుసుం రూ.200తో దరఖాస్తు చివరి తేదీ: 31.3.2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ విద్యా సంస్థలకు గ్రేడింగ్ ఎలా ఇస్తారు?
‣ టిస్ కోర్సుల్లోకి ప్రవేశాలు ప్రారంభం
ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం
SPA: స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో యూజీ, పీజీ ప్రోగ్రాం
BITSAT: బిట్‌శాట్-2023
AUSDE: ఏయూ దూరవిద్యలో డిగ్రీ, పీజీ కోర్సులు
TSWRES: తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలు
TSWRES: తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక పాఠశాలలో ఆరోతరగతి ప్రవేశాలు
IIFM: ఐఐఎఫ్ఎం, భోపాల్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం
RGIPT: ఆర్‌జీఐపీటీలో ఎంబీఏ ప్రోగ్రాం
MANUU: మనూలో పీహెచ్డీ పార్ట్ టైం ప్రోగ్రాం
IIM: ఐఐఎం విశాఖపట్నంలో పీహెచ్డీ ప్రోగ్రాం
IIT Mandi: ఐఐటీ మండిలో ఎంబీఏ ప్రోగ్రాం
TTWR COE CET: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సీవోఈ ప్రవేశ పరీక్ష-2023
NAARM: నార్మ్ దూరవిద్యలో డిప్లొమా ప్రోగ్రాం
NAARM: నార్మ్లో పీజీడీఎం ప్రోగ్రాం
NLSAT 2023: ఎన్ఎల్శాట్ 2023
Yenepoya: యెనెపోయ వర్సిటీలో బీహెచ్ఎంఎస్ ప్రోగ్రాం
EFLU: ఇఫ్లూ దూరవిద్యలో ఎంఏ ప్రోగ్రాం
TS POLYCET: తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023
TS Models School: తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష-2023
FDDI: ఎఫ్‌డీడీఐలో బ్యాచిలర్స్, మాస్టర్ డిగ్రీ కోర్సులు