• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Ph.D Program: ఆర్‌సీబీలో పీహెచ్‌డీ ప్రోగ్రాం

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఫరీదాబాద్‌లోని రీజినల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ (ఆర్‌సీబీ) 2022-2023 విద్యాసంవత్సరానికి గాను కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* పీహెచ్‌డీ ప్రోగ్రాం (మాన్‌సూన్‌ సెషన్‌)

మొత్తం సీట్లు: 25

అర్హత:  60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ/ ఎంటెక్/ ఎంఫార్మా/ ఎంవీఎస్సీ/ ఎంబీబీఎస్‌/ తత్సమాన ఉత్తీర్ణత. 

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500 చెల్లించాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 08.07.2022.
 

 

Some More Notifications
BIS, New Delhi - 46 Young Professional Posts

IIT, Dhanbad - Junior Coaching Assistants

NIFTEM, Thanjavur - Various Jobs

AIIMS, Jodhpur - 73 Faculty Posts

 

మరింత సమాచారం ... మీ కోసం!
ఎన్‌సీఈఆర్‌టీలో టీచింగ్ ఎడ్యుకేష‌న్ ప్రోగ్రాములు

సులువుగా పర్యావరణాన్ని చదివేద్దాం!

అవుతారా డ్రోన్‌ పైలట్‌

ప్రాంగణ నియామకాల్లో నెగ్గాలంటే..!

Notification Information

Posted Date: 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :