అమేథీలోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్… 2023 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రోగ్రాం వివరాలు:
1. ఎంబీఏ
2. ఎంబీఏ (బిజినెస్ అనలిటిక్స్)
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్-2022)/ జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2023/ సీమ్యాట్-2023/ జీమ్యాట్-2022/ 2023/ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2023) స్కోరు సాధించి ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.400 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.200).
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03-04-2023.
ఇంటర్వ్యూ తేదీ (ఆన్‌లైన్): 11, 12-04-2023.
ఫలితాల ప్రకటన: 14-04-2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
AITP: ఏఐటీ, పుణెలో ఎంఈ డేటా సైన్స్ ప్రోగ్రాం
TTWREIS: అశోక్‌నగర్ సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశాలు
IIITP: ట్రిపుల్ ఐటీ పుణెలో పీహెచ్డీ ప్రోగ్రాం
IIITP: ట్రిపుల్ ఐటీ పుణెలో ఎంటెక్ ప్రోగ్రాం
AP EdCET: ఏపీ ఎడ్‌సెట్-2023
NIBM: ఎన్ఐబీఎం, పుణెలో పీజీడీఎం ప్రోగ్రాం
TMI: తొలాని మారిటైమ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా కోర్సు
CUETPG: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) 2023
AP PECET: ఏపీ పీఈసెట్-2023
AP LAWCET: ఏపీ లాసెట్-2023
EJS: ఈనాడు జర్నలిజం స్కూలులో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు
KVS Admissions 2023: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు
AP PGECET: ఏపీ పీజీఈసెట్-2023
BIT: బిట్ మెస్రాలో పీహెచ్డీ ప్రోగ్రాం
BIT: బిట్ మెస్రాలో పీజీ ప్రోగ్రాం
BIT: బిట్ మెస్రాలో ఎంసీఏ ప్రోగ్రాం
BIT: బిట్ మెస్రాలో ఎంబీఏ ప్రోగ్రాం
BITS: బిట్ మెస్రాలో బీహెచ్ఎంసీటీ ప్రోగ్రాం
AS ICET: ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023
IISc: బెంగళూరు ఐఐఎస్సీలో బీఎస్సీ రిసెర్చ్ ప్రోగ్రాం