అమేథీ(ఉత్తర్ ప్రదేశ్)లోని రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ… 2023 విద్యా సంవత్సరానికి బీఎంఎస్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రోగ్రాం వివరాలు:
ఏవియేషన్ సర్వీసెస్ అండ్ ఎయిర్ కార్గోలో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (బీఎంఎస్)
మొత్తం సీట్ల సంఖ్య: 120.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌తో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5% సడలింపు ఉంటుంది.
వయోపరిమితి: 21 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: 10+2 మార్కులు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ (బాలురు) అభ్యర్థులకు రూ.1000; బాలికలు/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ కేటగిరీలకు రూ.500.
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 09-06-2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆస్తులు పోయి.. అప్పులు మిగిలి!
‣ రాజకీయ పొత్తులు రాజీనామాల ఎత్తులు!
TSWRES: తెలంగాణ సాంఘిక సంక్షేమ కళాశాలలో ఎంఏ కోర్సు
RGUKT AP: ట్రిపుల్ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్ ప్రోగ్రామ్
RGUKT Basar: ట్రిపుల్ఐటీ బాసరలో ఇంటెగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్
BIT: బిట్ మెస్రాలో ఎంఎస్సీ యానిమేషన్ డిజైన్ ప్రోగ్రామ్
BIT: బిట్ మెస్రాలో బీఎస్సీ యానిమేషన్ అండ్ మల్టీమీడియా ప్రోగ్రామ్
NIELIT: నీలిట్ కాలికట్లో ఎంటెక్ ప్రోగ్రామ్
AU: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఆనర్స్, ఎంఎస్సీ ప్రోగ్రామ్
SBTET: తెలంగాణలో లేటరల్ ఎంట్రీ పాలిటెక్నిక్ ప్రవేశాలు
Osmania University: ఉస్మానియా వర్సిటీలో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
IIIT Sri City: శ్రీ సిటీ చిత్తూరులో పీహెచ్డీ పార్ట్‌టైం ప్రోగ్రామ్-2023
IIIT Sri City: శ్రీ సిటీ చిత్తూరులో పీహెచ్డీ ఫుల్‌టైం ప్రోగ్రామ్-2023
TTWR URJC: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు
PV NRTVU: పీవీఎన్ఆర్ తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో ఏహెచ్ఎఫ్ పాలిటెక్నిక్
MSME: ఎంఎస్ఎంఈ, హైదరాబాద్-ఎంఈ కోర్సుల్లో ప్రవేశాలు
RAILWAY: గతిశక్తి విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు
PSTU: తెలుగు వర్సిటీలో పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా ప్రోగ్రామ్
NIN: నిన్- కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023
APFU: ఏపీ మత్స్య విశ్వవిద్యాలయంలో డిప్లొమా ప్రోగ్రాం
IIITH: ట్రిపుల్ఐటీ హైదరాబాద్‌లో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్
MANUU: మనూ-హైదరాబాద్‌లో ఐటీఐ ప్రవేశాలు