• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SKLTSHU: ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ 

సిద్ధిపేట్‌ జిల్లా (ములుగు)లోని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ) 2021-2022 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

1)  ఎమ్మెస్సీ (హార్టికల్చర్‌)

మొత్తం సీట్లు: 30

విభాగాలు-సీట్లు: ఫ్రూట్‌ సైన్స్‌-08, వెజిటబుల్ సైన్స్‌-11, ఫ్లోరీకల్చర్‌, లాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్చర్‌-08, ప్లాంటేషన్‌, స్పెసెస్‌, మెడిసినల్‌ అండ్‌ ఆరోమాటిక్‌ క్రాప్స్‌-03.

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ  (హార్టికల్చర్‌లో బీఎస్సీ ఆనర్స్‌)/ బీఎస్సీ హార్టికల్చర్‌ ఉత్తీర్ణత. ఐకార్‌ ఏఐఈఈఏ (పీజీ) 2021 పరీక్షకు హాజరై ఉండాలి.

వయసు: 31.12.2021 నాటికి 40 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: యూజీ స్థాయి అకడమిక్‌ రికార్డ్‌, ఐకార్‌ ఏఐఈఈఏ (పీజీ) 2021లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

2) పీహెచ్‌డీ (హార్టికల్చర్‌)

మొత్తం సీట్లు: 06

విభాగాలు-సీట్లు: ఫ్రూట్‌ సైన్స్‌-02, వెజిటబుల్ సైన్స్‌-02, ఫ్లోరీకల్చర్‌, లాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్చర్‌-01, ప్లాంటేషన్‌, స్పెసెస్‌, మెడిసినల్‌ అండ్‌ ఆరోమాటిక్‌ క్రాప్స్‌-01.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో ఎమ్మెస్సీ (హార్టికల్చర్‌) ఉత్తీర్ణత. ఐకార్‌ ఏఐసీఈ-జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్ఎఫ్‌ (పీజీఎస్‌) 2021 పరీక్షకు హాజరై ఉండాలి.

ఎంపిక విధానం: యూజీ, పీజీ స్థాయి అకడమిక్‌ రికార్డ్‌, ఐకార్‌ ఏఐసీఈ-జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్ఎఫ్‌ (పీజీఎస్‌) 2021లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.1500, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.11.2021.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 10.12.2021.

 

మరింత సమాచారం ... మీ కోసం!

జిప్‌మ‌ర్‌-పుదుచ్చేరిలో వివిధ ఖాళీలు 

ఎయిమ్స్-దిల్లీలో 254 పోస్టులు

ఏపీపీఎస్సీ - 25 గెజిటెడ్‌ పోస్టులు 

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

 

Notification Information

Posted Date: 25-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :