• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TSPSC: టీఎస్‌పీఎస్సీ-ఆర్ఐఎంసీలో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వశాఖ‌కు చెందిన దెహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియ‌న్ మిలిట‌రీ కాలేజీ(ఆర్ఐఎంసీ)లో జులై 2022 ట‌ర్మ్‌ ఎనిమిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు తెలంగాణ‌కు చెందిన బాలుర నుంచి తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(టీఎస్‌పీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ఆర్ఐఎంసీలో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు

అర్హ‌త‌: ఏడో త‌ర‌గ‌తి చదువుతున్న లేదా ఎడో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. 

వ‌య‌సు: 01.01.2022 నాటికి ప‌ద‌కొండున్న‌ర ఏళ్ల‌కు త‌గ్గ‌కుండా ప‌ద‌మూడేళ్ల‌కు మించ‌కుండా ఉండాలి. 02.07.2009-01.01.2011 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌, వైవా వాయిస్‌, మెడిక‌ల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: ది రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌, గర్హి కంట్‌, దెహ్రాదూన్‌, ఉత్తరాఖండ్‌-248003.

ముఖ్య‌మైన తేదీలు:

* ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.10.2021.

* ప‌రీక్ష తేది: 18.12.2021.

Notification Information

Posted Date: 19-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :