• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APPGCET: ఏపీపీజీసెట్‌-2022

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో కడప జిల్లాలోని యోగి వేయన యూనివర్సిటీ 2022 విద్యాసంవత్సరానికి ఏపీపీజీసెట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు వివిధ పీజీ కోర్సుల్లో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పిస్తారు. 

వివరాలు..

* ఏపీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్స్‌ 2022 (ఏపీపీజీసెట్‌)

అందిస్తున్న పీజీ కోర్సులు: ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీజే, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎమ్మెస్సీ టెక్నాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణత పొందిన/ చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.850, బీసీ అభ్యర్థులు రూ.750, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌ అభ్యర్థులు రూ.650 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తులకు చివరి తేది: 20.07.2022.

రూ.500 ఆలస్య రుసుంతో చివరి తేది: 25.07.2022.

రూ.1000 ఆలస్య రుసుంతో చివరి తేది: 29.07.2022

ఏపీపీజీసెట్‌ 2022 పరీక్ష తేది: 17.08.2022.
 

Some More Notifications

CSIR, CSIO - Indo Swiss Training Centre Various Programs

NIEPID, Secunderabad - Various Diploma Courses

IHM, Pusa - Diploma Programs

Cochin Shipyard - Marine Engineering Training Program

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ

‣ ఆయుధ సంపత్తికి సమరం సెగ

‣ పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు

‣ అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి!

Notification Information

Posted Date: 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :