• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AIIMS: ఎయిమ్స్‌-బీబీన‌గ‌ర్‌లో ప్రొఫెస‌ర్లు 

భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన బీబీన‌గ‌ర్‌కు చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 22.

పోస్టుల వారీగా ఖాళీలు:

1. ప్రొఫెస‌ర్ క‌మ్ ప్రిన్సిప‌ల్-01

2. రీడ‌ర్‌/అసోసియేట్ ప్రొఫెస‌ర్‌-02

3. లెక్చ‌ర‌ర్‌/అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌-03

4. ట్యూట‌ర్‌/క్లినిక‌ల్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్-15

5. రిజిస్ట్రార్‌-01

అర్హ‌త‌: ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం అర్హ‌త ప్ర‌మాణాలు ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన 30 రోజుల్లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
 

Notification Information

Posted Date: 28-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :